Prime Minister Narendra Modi inducted 9 new ministers into his cabinet. This is expected to be the last cabinet reshuffle before the 2019 Lok Sabha elections. <br />ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించారు. కొత్తగా తొమ్మిది మందిని తీసుకున్నారు. మరో నలుగురు సీనియర్ మంత్రులకు కేబినెట్ హోదా కల్పించారు. ఆదివారం ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. <br />